Monday, August 22, 2011






ఈరోజు ప్రొద్దున్న కృష్ణుని సన్నిధిలో గడపిన నేను సాయింత్రం వరకు తెలియకుండానే ఉండిపోయాను
నా అభిలాష ఏంటంటే ఒక మంచి కెమెరా కొనుక్కొని మొదట ఫోటో కృష్ణుని ఫోటో తో ఆరంభం చెయ్యాలని
షాప్ కి వెళితే మోడల్  ప్రైస్ అంతా సెట్ అయ్యాయి కలర్ వాడి దగ్గర  లేదు
వేరే షాప్ కి వెళ్తే బ్లాక్ కలర్ ఉంది డేమో అని చెప్పి వేరే ఫోటో తీసేసి చూపించాడు వాడి దగ్గర మరో బ్లాక్ పీస్ లేదు
హే కృష్ణా అనుకుంటూ..మరో నలభై నిముషాలు ఉంది చివరి హారతికి.. అక్కడ టైం అయిపోతుంది

రేపు జన సందోహం లో దర్శనం దొరకడం కూడా చాలా కష్టం,మరో మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే  అక్కడ అనుగ్రహం ఇచ్చినట్టు సరిగ్గా దొరికింది షాప్ వాడు  బిల్ అని చాలా delay చేస్తున్నాడు. ఓపెన్ కూడా చెయ్యకుండా  మరో ముప్పయ్ నిముషాలు ఆగితే డోర్ క్లోస్ అయిపోతుంది ట్రాఫిక్ ఉండకూడదు దేవుడా అని మరో పదిహేను కిలోమీటర్ల జర్నీలో బ్యాటరీస్ manual ని ఒక లుక్కేసి ట్రాఫిక్ ని మరో వైపు చూసుకుంటూ టెన్షన్ తో వెళ్తే బయట సెక్యూరిటీ కెమెరా ఏంటి లోపలి అని ఆంక్షలు పెట్టాక అక్కడే ఉన్న ప్రభు ఇతను రెగ్యులర్ కదా ఫర్వాలేదు రమ్మను అని చెప్పేసాక ఆల్రెడీ మొదలైపోయింది అనుకొని వెళ్తే ఇంకో రెండు నిమిషాలు ఉంది ఘాట్టిగా హరి బోల్ అని ఊపిరిపీల్చుకుంటూ మందిరం లోపలకి వెళ్ళి నా కోరికని నెరవేర్చుకున్నా

హరే కృష్ణ హరే కృష్ణ  కృష్ణ కృష్ణ హరే హరే!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే !!

శ్రీ నిత్య,కృష్ణ చైతన్య ప్రభు




శ్రీ శ్రీ రాధా గోపీనాథ్
PS:నా కెమెరా తో తీసిన మొదటి ఫోటో :))




శ్రీ శ్రీ గోపాల్ జీ


అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు !


ఫోటోలు:రాధా గోపీనాథ్ మందిర్-ముంబై 
21-08-2011
read more "జన్మాష్టమి శుభాకాంక్షలు"

Monday, August 1, 2011





 


మణి రత్నం తీసిన బోంబే దగ్గర
హరే కృష్ణ తీసిన గేట్ వే





New Taj, one can feel the Jazz & Dedicated to Raj :)





Monument of Mumbai-Needs no Introduction





కరుణించిన ఆకాశం :)
 Andy moment of Redemption
ఆ పక్కనే ఉన్న మనీషా కోయిరాలా గురించి నాకు తెలియదు :)





రెండు తాజ్ లు సాక్షిగా మధ్యలో జై మహారాష్ట్ర  :)
షో సమాప్తం :)








read more "వర్షం లో తడిసిన ఒక మధ్యాహ్నం"

My Blog List

About Me

My photo
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!
 

License

Labels

about me

Pages

Powered by Blogger.

Followers

Blogger templates

Blogroll

మాలిక: Telugu Blogs
haaram logo