య్యెవ్.., శానా బాగుందయ్యోయ్. నల్లగా కమ్ముకుంటున్న మబ్బులు, అప్పుడే కురిసిన వాన తరువాత కాసిన ఎండ. wat a contrasting elements..,beautiful. పోయినసారి ఈ దారిగుండా యెళ్లినపుడు పోటోలు తీసుకుందామంటే మా బస్సు డైవరు ఆపలేదు..ప్చ్
నాగార్జున థాంక్ యూ :)జూన్ నుండి ఆగష్టు వరకు లోనావాలా its simply beautiful amby valley పిక్స్ కూడా ఉన్నాయి తొందర్లో అప్లోడ్ చేస్తాను
బాగుంది.... ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకంక్షలు ...
వంశీ కృష్ణ గారు థాంక్ యూమీకు కూడా ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవ శుభాకాంక్షలు
4 comments:
య్యెవ్.., శానా బాగుందయ్యోయ్. నల్లగా కమ్ముకుంటున్న మబ్బులు, అప్పుడే కురిసిన వాన తరువాత కాసిన ఎండ. wat a contrasting elements..,beautiful. పోయినసారి ఈ దారిగుండా యెళ్లినపుడు పోటోలు తీసుకుందామంటే మా బస్సు డైవరు ఆపలేదు..ప్చ్
నాగార్జున థాంక్ యూ :)
జూన్ నుండి ఆగష్టు వరకు లోనావాలా its simply beautiful
amby valley పిక్స్ కూడా ఉన్నాయి తొందర్లో అప్లోడ్ చేస్తాను
బాగుంది.... ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకంక్షలు ...
వంశీ కృష్ణ గారు థాంక్ యూ
మీకు కూడా ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవ శుభాకాంక్షలు
Post a Comment