వేణూ శ్రీకాంత్ గారు థాంక్స్ :) మొదటి ఫోటో airport లో gallery బోర్డు లో ఉంది. దాన్నే asitis గా తీసాను సోనీ W320 మోడల్ నుండి తీసింది ఈ ఫోటో. కాస్త క్లోజ్ గా observe చేస్తే 2 runways దాని వెనుక ఉన్న సముద్రం మాత్రమే నిజం. మిగతా అంతా గ్రాఫిక్స్. Mumbai Chatrapati Sivaji International Airport Expansion అని ఫోటో కింద డిస్ప్లే ఉంది ప్రస్తుతానికి buliding పార్ట్ అయ్యింది. ఆ flyover ఇంకా construct అవ్వలేదు
13 comments:
anni superb....naku 1st di last di chaaala nachesayi... :)
thank you kiran :)
Nice pics..
modatidi KEKA..
బద్రి
థాంక్ యూ :)
Superb Pics Krishna..:) Especially the first one..
అపర్ణ :))
థాంక్స్
నా బ్లాగ్ లోనికి స్వాగతం:)
All are good!
But the first one is just excellent! For my eyes,it looks like a great painting! Just WoW!! :)
మధురవాణి గారు థాంక్స్ :)
మొదటి ఫోటో నే నాకు కూడా బాగా నచ్చింది
1st ఫొటో మీరే తీశారా...... గ్రేట్....
3g గారు థాంక్స్ :)
airport pic మీరు తీశారా, చాలా బాగుందండి. మీ కెమేరా ఏంటి, ఆటో లో తీసారా లేదా ఏవైనా స్పెషల్ ఎక్స్పోజర్ ఉపయోగించారా డీటెయిల్స్ చెప్తారా.
వేణూ శ్రీకాంత్ గారు థాంక్స్ :)
మొదటి ఫోటో airport లో gallery బోర్డు లో ఉంది. దాన్నే asitis గా తీసాను
సోనీ W320 మోడల్ నుండి తీసింది ఈ ఫోటో.
కాస్త క్లోజ్ గా observe చేస్తే 2 runways దాని వెనుక ఉన్న సముద్రం మాత్రమే నిజం. మిగతా అంతా గ్రాఫిక్స్.
Mumbai Chatrapati Sivaji International Airport Expansion అని ఫోటో కింద డిస్ప్లే ఉంది
ప్రస్తుతానికి buliding పార్ట్ అయ్యింది.
ఆ flyover ఇంకా construct అవ్వలేదు
థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరేకృష్ణ గారు.
Post a Comment