రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి లతో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ :) Train moves much slower than its original :)
క్రమ కొబ్బరి శిక్షణ
స్పీడ్....చాలా ఇంకా కావాలా
గ్రామ గేదెలు కోసం జూమ్ చేస్తూనే ఉండండి
మరిన్ని ఫొటోలతో వచ్చేవారం కలుసుకుందాం :)
క్రమ కొబ్బరి శిక్షణ
SRKR లో ఉన్న చంద్రముఖి రా రా..ఉపేంద్ర కాదు చంద్రముఖి
తింగర తింగర parachute లకి పట్టే కోకోnutsస్పీడ్....చాలా ఇంకా కావాలా
గ్రామ గేదెలు కోసం జూమ్ చేస్తూనే ఉండండి
మరిన్ని ఫొటోలతో వచ్చేవారం కలుసుకుందాం :)
10 comments:
hahaha.......mee pics kante captions bagunnay :)
>>grama gedela kosam zoom chestune undandi :)))))))
భలే ఉన్నాయి కాప్షన్స్ , ఫొటోస్ కూడా , ఇప్పుడు నేను కృష్ణా జిల్లాలో భీమవరం ఎందుకు వచ్చిందా అని బుర్ర గోకిన్గ్స్ :)
ఇందు గారు :))
సినిమా లో కధ లేనప్పుడు త్రివిక్రమ్ డైలాగ్స్ తో ఆడించేయాలి :) థాంక్యూ :)
శ్రావ్య థాంక్స్ :)
భీమవరం లో ఏదో inception తెలుగు డబ్బింగ్ అని ఉంటేనూ ఆ ఎండలో మాట్నీకి వెళ్లి వచ్చిన్గ్స్ :)
'పిచ్చ పచ్చ' .. అదిరింది..
పి.సి . శ్రీరామ్ పనితనాన్ని గుర్తు తెచ్చింది ....
ఛాయ గారు ఇంకా p .c నా...:(( కాలం మారింది లాప్టాప్ అనాలి :)
థాంక్ యూ :)
>>inception తెలుగు డబ్బింగ్ అని ఉంటేనూ ఆ ఎండలో మాట్నీకి వెళ్లి వచ్చిన్గ్స్ :)
వార్నాయ్నోయ్ అది అభిమానమా ఇంకేదన్నాన్నా... మరీ తెలుగు డబ్బింగ్ చూడటమేంటి బాబు
కుఠొలు అరుపులు...
క్యాప్షన్లు ఆర్తనాదాలు..
(ఇమేజ్ సైజ్ పెంచితే బావుంటాదేమో??? ;))
నాగార్జున ఏదో సరదాగా అంటే నిజమగా వెళ్తామా చెప్పు :)
ఒకవేళ రిలీజ్ అయ్యినట్టే తెలిస్తే వెళ్ళిపోయేవాడిని AC కోసమైనా :))
రాజ్ హ హ్హ
థాంక్ యూ,థాంక్ యూ :)
సూపర్! మీ కామెంట్స్ ఫోటోలని డామినేట్ చేసేస్తున్నాయి.. :)
మధుర,థాంక్స్ :)
అయితే మెరుగైన ఫోటోల కోసం చూస్తోనే ఉండండి అని పెట్టాలి ఇకనుండి :)
Post a Comment