ఈరోజు ప్రొద్దున్న కృష్ణుని సన్నిధిలో గడపిన నేను సాయింత్రం వరకు తెలియకుండానే ఉండిపోయాను
నా అభిలాష ఏంటంటే ఒక మంచి కెమెరా కొనుక్కొని మొదట ఫోటో కృష్ణుని ఫోటో తో ఆరంభం చెయ్యాలని
షాప్ కి వెళితే మోడల్ ప్రైస్ అంతా సెట్ అయ్యాయి కలర్ వాడి దగ్గర లేదు
వేరే షాప్ కి వెళ్తే బ్లాక్ కలర్ ఉంది డేమో అని చెప్పి వేరే ఫోటో తీసేసి చూపించాడు వాడి దగ్గర మరో బ్లాక్ పీస్ లేదు
హే కృష్ణా అనుకుంటూ..మరో నలభై నిముషాలు ఉంది చివరి హారతికి.. అక్కడ టైం అయిపోతుంది
రేపు జన సందోహం లో దర్శనం దొరకడం కూడా చాలా కష్టం,మరో మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడ అనుగ్రహం ఇచ్చినట్టు సరిగ్గా దొరికింది షాప్ వాడు బిల్ అని చాలా delay చేస్తున్నాడు. ఓపెన్ కూడా చెయ్యకుండా మరో ముప్పయ్ నిముషాలు ఆగితే డోర్ క్లోస్ అయిపోతుంది ట్రాఫిక్ ఉండకూడదు దేవుడా అని మరో పదిహేను కిలోమీటర్ల జర్నీలో బ్యాటరీస్ manual ని ఒక లుక్కేసి ట్రాఫిక్ ని మరో వైపు చూసుకుంటూ టెన్షన్ తో వెళ్తే బయట సెక్యూరిటీ కెమెరా ఏంటి లోపలి అని ఆంక్షలు పెట్టాక అక్కడే ఉన్న ప్రభు ఇతను రెగ్యులర్ కదా ఫర్వాలేదు రమ్మను అని చెప్పేసాక ఆల్రెడీ మొదలైపోయింది అనుకొని వెళ్తే ఇంకో రెండు నిమిషాలు ఉంది ఘాట్టిగా హరి బోల్ అని ఊపిరిపీల్చుకుంటూ మందిరం లోపలకి వెళ్ళి నా కోరికని నెరవేర్చుకున్నా
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే !!
శ్రీ నిత్య,కృష్ణ చైతన్య ప్రభు
శ్రీ శ్రీ రాధా గోపీనాథ్
PS:నా కెమెరా తో తీసిన మొదటి ఫోటో :))
శ్రీ శ్రీ గోపాల్ జీ
అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు !
ఫోటోలు:రాధా గోపీనాథ్ మందిర్-ముంబై
21-08-2011
24 comments:
అద్భుతంగా ఉన్నాడు కృష్ణయ్య! గోకులాష్టమి శుభాకాంక్షలు.
ఫొటోలు చాలా బాగున్నాయి .
అద్భుతంగా ఉన్నాడు కృష్ణయ్య! గోకులాష్టమి శుభాకాంక్షలు
Super!!!!!! :)
అద్భుతంగా ఉన్నాయి ఫోటోలు. జన్మాష్టమి శుభాకాంక్షలు
అద్భుతంగా ఉన్నాడు కృష్ణయ్య! గోకులాష్టమి శుభాకాంక్షలు
Wow ! Superb photos
జన్మాష్టమి శుభాకాంక్షలు!
ఫోటోలు చాలా బాగా ఉన్నాయి.
జన్మాష్టమి శుభాకాంక్షలు!!
విజయ మోహన్ గారు,మాలా కుమార్ గారు,శ్రీనివాస్ పప్పు గారు,మధురవాణి,మురళీ,వేణూ శ్రీకాంత్ గారు,శ్రావ్య,రావు లక్కరాజు గారు,సునీత గారు
స్పందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు,
జన్మాష్టమి శుభాకాంక్షలు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
సూపర్ గా ఉన్నాయ్ పిక్స్..
జన్మాష్టమి శుభాకాంక్షలు హరే..
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్!
హరే! అబ్బ...కెమెరాతొ మొదటి పిక్ కృష్ణుడికి తీసావా? ఆ కేం ఎంత అదృష్టం చేసుకుందో! :)
పిక్స్ చాలా బాగున్నాయ్ హరే! కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
రాజ్ :))) థాంక్ యూ :))
జన్మాష్టమి శుభాకాంక్షలు :)
ఇందు
మొదటి వంద ఫొటోస్ కూడా హరే కృష్ణ ఆలయంలోనే నిన్న చివరి హారతి కి ఈరోజు మొదటి హారతి కి
ఈరోజు సంబరాలు చాలా ఘనంగా జరిగాయి :)
థాంక్ యూ :)
కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
హరి బోల్
ఫొటోలు బాగున్నాయి . congrats..for the first pic..:)
Nice picutures, where is the temple?
తృష్ణ గారు థాంక్స్ :)
My pleasure
రాజేష్ గారు థాంక్ యూ :)
Adress:
Sri Sri Radha Gopinath Madir
7, K. M. Munshi Marg, Girgaon Chowpatty, Mumbai - 400 007. Maharashtra. India.
Web:http://www.deitydarshan.com/
kevvvv..soooper :)
కిరణ్ థాంక్యూ :-)
Hare Krishna !! (This is the way I wish people :) )
Meeru Mumbai lo vuntara???
What a coincidence !!
Btw, RadhaGopinath photo adbhutanga vundhi :)
Hare Krishna! (This is the way I wish people :) )
RadhaGopinath chitranni adbhutanga bandhincharu camera lo..too fortunate to get that clicked!! I missed it that day :( :(
BTW, Meeru Mumbai lo vuntara??
ఇస్స్కాన్ టెంపుల్ లో ఫొటోస్ తియ్యనివ్వరు కదా హరేకృష్ణ గారు ..మరి ఎలా తియ్యగలిగారు ??
ఎలా తియ్యగలిగారొ తెలియదు కాని ఫొటోస్ చాలా బాగున్నాయి ... హ్మ్మ్ ఫోటో బాగా తీసారో అని చెప్పాలో ఫొటోస్ లో కన్నయ్య ఉండడంవల్లా అంత అందంగా ఉన్నాయో తేల్చుకోలెకపోతున్నా
కన్నయ్య ఫొటోస్ కి 20కామెంట్ లు ఉన్నాయి కదా ఇంకో 80 కామెంట్ లు పెట్టేయాలి అని ఉంది ...కాని 80 కామెంట్ లు మాలిక లో ప్లేస్ అంతా నేనే ఆక్యుఫై చేసేసాను అని కొడతారేమొ ..అందుకే 5 కామెంట్స్ పెట్టి 25 కామెంట్స్ చేసేస్తా :)
కాని ఈ కృష్ణయ్య ఫొటొలు నాకు చాలా నచ్చాయి ... మీ కెమెరాతో మొదటగా తీసుకున ఫొటొ అన్నారు కదా ఎవరికి ఇవ్వరేమో గా కృష్ణయ్య ఫొటొస్
Post a Comment