Wednesday, October 6, 2010

Flowers@Kumaon


                                               రెండూ కవర్ చేస్తూ
                                            హాస్టల్ లాన్ లో..ఇలా!     

                                       5 point some one's hostel in our campus

7 comments:

photodummy said... at October 6, 2010 at 6:52 PM

lovely photos :)

kiran said... at October 6, 2010 at 7:26 PM

bale unnayandi....photos tooo gud... :)

హరే కృష్ణ said... at October 6, 2010 at 10:57 PM

photodummy గారు నచ్చినందుకు చాలా థాంక్స్ :)

కిరణ్ థాంక్యూ :)

మధురవాణి said... at October 7, 2010 at 8:04 PM

Cool! :)
అయితే ఇవి ఢిల్లీ ఫోటోసా! ఆ kumaon గురించి ఓ రెండు ముక్కలు చెప్పచ్చు కదండీ నాలాంటి తెలియని వాళ్ళకోసం.

హరే కృష్ణ said... at October 7, 2010 at 9:42 PM

మధురవాణి గారు
రెండు ముక్కలేంటి
రెండు seasonsకి సరిపడా డాటా ఉంది ;-)

బ్లాగ్మిత్రులు మరియు నేస్తం అక్క ఈ మధ్య ఏ స్టొరీ ని కంప్లీట్ చెయ్యడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు ;-)
అవి పూర్తిచేసాకనే నే నిద్రపోయేది
thanks

..nagarjuna.. said... at October 9, 2010 at 7:14 PM

ఏమిటీ...ఇది నేను రెండ్రోజులు బసచేసి పిచ్చి పట్టించుకున్న Kumaon హాస్టలే!! ఇంతందంగా ఉంటుందా..!! 35 వసంతాలు పూర్తిచేసుకుందా ?

హరే కృష్ణ said... at October 10, 2010 at 1:02 AM

నాగార్జున అందం అనేది హృదయం లో ఉంటుంది :)) మరీ ఎక్కువ అయ్యిందా కదా :)

నువ్వు మే,జూన్ లో వచ్చి ఉంటావు అనుకుంటా! students అంతా ఇంటికి వెళ్ళాక campus లో పరిశుభ్రత ఉండదు. ఆ రెండు నెలలు exception..
yes it completed 35 yrs successfully :)

Post a Comment

My Blog List

About Me

My photo
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!
 

License

Labels

about me

Pages

Powered by Blogger.

Followers

Blogger templates

Blogroll

మాలిక: Telugu Blogs
haaram logo