Thursday, November 4, 2010

Beauty at Its Best



                                          హరే ప్రసన్న పిక్చర్స్.. 



                                హరే బ్లాగు లో కామెంట్లు రాయరా..మీతో కచ్చి



                  గుణశేఖర్ రాబోవు చిత్ర రాజము నెమళ్ళ రాజ్యము కోసం జూ సెట్..

10 comments:

ఇందు said... at November 4, 2010 at 6:31 AM

Beautiful Birds!!

మనసు పలికే said... at November 4, 2010 at 11:12 AM

హరే.. సూ...పర్ పిక్స్..:)
Really wonderfull...
కచ్చి..?? దీని పేటెంట్స్ నావి కదూ..;)

మధురవాణి said... at November 4, 2010 at 3:25 PM

భలే బాగున్నాయి. మూడోది భలే ఉంది. Peacock and Peahen together! :)

రాజ్ కుమార్ said... at November 4, 2010 at 6:39 PM

చిత్రాలు బాగున్నై..హరే.. :) సూపర్..

Sravya V said... at November 4, 2010 at 8:17 PM

ఏంటండీ బాబు దేశం లో ఉన్న నెమల్లన్నీ మీ హాస్టల్ లోనే ఉన్నాయా :) మూడో ఫోటో సూపర్బ్ .

kiran said... at November 5, 2010 at 8:48 AM

Bale bale unnai..baboi meeku fans ekkuvaipotunanru...nene 1st chusanu veetini..sarle malli commentudam anukune lopala 6 comment lu.. :D

హరే కృష్ణ said... at November 7, 2010 at 6:06 PM

ఇందు గారు నా బ్లాగులోనికి స్వాగతం
నచ్చినందుకు ధన్యవాదాలు

అపర్ణ,వేణూరాం థాంక్ యూ :))

హరే కృష్ణ said... at November 7, 2010 at 6:10 PM

మధుర గారు మా డైరెక్టర్ లాన్ లో ఫోటో అది :)
చాలా బావుంటుంది..మరిన్ని ఫొటోస్ పెట్టడానికి ట్రై చేస్తాను.. థాంక్స్ :)

శ్రావ్య గారు థాంక్స్..
దేశం లో నెమల్లు ఇంకెక్కడ ఉన్నాయి చెప్పండి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కోసం అనాదిగా బలైపోతూనే ఉన్నాయి కదా

హరే కృష్ణ said... at November 7, 2010 at 6:12 PM

కిరణ్ థాంక్స్ :)
ఫొటోస్ తీయడానికి టైం లేకుండా అయిపోతుంది :(

కత పవన్ said... at November 12, 2010 at 12:11 AM

first pic ...first class pic

Post a Comment

My Blog List

About Me

My photo
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!
 

License

Labels

about me

Pages

Powered by Blogger.

Followers

Blogger templates

Blogroll

మాలిక: Telugu Blogs
haaram logo