అపర్ణ సూపర్ బంపర్ 365 డేస్ బొమ్మలా బాగా గడిచింది ఆ సాయంత్రం . ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోలేదు అక్కడక్కడ క్లిక్ చేస్తూ అప్లోడ్ చేసాను థాంక్స్ :)
మధుర :) gateway అఫ్ ఇండియా తో పాటు marine డ్రైవ్ చాలా ideal ప్లేస్, ఆహ్లాదకరమైన వాతావరణం ఎప్పుడూ ఉంటుంది.ఎంత ఎండగా ఉన్నా కూడా చల్లని గాలి వీస్తూనే ఉంటుంది ఆ స్ట్రెచ్ అంతా అనుకోకుండా ఆరోజు ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాను ఫొటోస్ అన్నీ మొబైల్ తో తీసినవే .. కేప్షన్లతో ఈ సినిమా రిలీజ్ చేసేసాను :) Thank you :)
మాకిక్కడ వర్షాలు మొదలయ్యాయి ఆ ఫొటోస్ ఈ వీకెండ్ లో వెళ్లి తీసుకోవాలి వర్షం పడిన ప్రతి సారి ఈ పాట గుర్తు రాక మానదు http://www.youtube.com/watch?v=STPiCwKb6CY&feature=related Thankyou!
5 comments:
Super Pics.. Wonderful Comments:)))
అయితే బర్త్ డే సూ...పర్ గా జరిగిందన్నమాట:)
మీ ఫొటోస్ చూస్తుంటే ముంబై చూడాలనిపిస్తోంది నాకు.. :) ఫొటోస్ కంటే మీ కామెంట్స్ ఇంకా ఎక్కువ నచ్చాయి. :)
అపర్ణ
సూపర్ బంపర్ 365 డేస్ బొమ్మలా బాగా గడిచింది ఆ సాయంత్రం . ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోలేదు అక్కడక్కడ క్లిక్ చేస్తూ అప్లోడ్ చేసాను
థాంక్స్ :)
మధుర :)
gateway అఫ్ ఇండియా తో పాటు marine డ్రైవ్ చాలా ideal ప్లేస్, ఆహ్లాదకరమైన వాతావరణం ఎప్పుడూ ఉంటుంది.ఎంత ఎండగా ఉన్నా కూడా చల్లని గాలి వీస్తూనే ఉంటుంది ఆ స్ట్రెచ్ అంతా
అనుకోకుండా ఆరోజు ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాను ఫొటోస్ అన్నీ మొబైల్ తో తీసినవే .. కేప్షన్లతో ఈ సినిమా రిలీజ్ చేసేసాను :)
Thank you :)
ఓహో ఐతే ఈసారి హైద్ కి కాకుండా ముంబై కి టిక్కెట్ కొనుకుంటా :))))))))))))
శ్రావ్య గారు వచ్చేయండి :)
మాకిక్కడ వర్షాలు మొదలయ్యాయి
ఆ ఫొటోస్ ఈ వీకెండ్ లో వెళ్లి తీసుకోవాలి
వర్షం పడిన ప్రతి సారి ఈ పాట గుర్తు రాక మానదు
http://www.youtube.com/watch?v=STPiCwKb6CY&feature=related
Thankyou!
Post a Comment