Monday, August 1, 2011

వర్షం లో తడిసిన ఒక మధ్యాహ్నం





 


మణి రత్నం తీసిన బోంబే దగ్గర
హరే కృష్ణ తీసిన గేట్ వే





New Taj, one can feel the Jazz & Dedicated to Raj :)





Monument of Mumbai-Needs no Introduction





కరుణించిన ఆకాశం :)
 Andy moment of Redemption
ఆ పక్కనే ఉన్న మనీషా కోయిరాలా గురించి నాకు తెలియదు :)





రెండు తాజ్ లు సాక్షిగా మధ్యలో జై మహారాష్ట్ర  :)
షో సమాప్తం :)








15 comments:

ఇందు said... at August 1, 2011 at 11:27 PM

చాలా బాగున్నాయ్ ఏండీ!
ఆ ఆండీ రెడిమ్షన్ పిక్ అచ్చం ఆ షషాంక్ రెడిమ్షన్ లాగే ఉంది :)పక్కన ఉన్నది మనీషా కొయిరాలా అని తెలిసి కూడా ఎవరో తెలీదు అంటారేంటి ఏండీ :)))

రాజ్ కుమార్ said... at August 2, 2011 at 12:10 AM

soooper andy....
photos are awesome... and comments are hilarious.

naa pic, nee pic rachca rachcha ante.. ;) :)

వేణూశ్రీకాంత్ said... at August 2, 2011 at 12:42 AM

ఫోటోస్ సూపరు.. వాటికి వ్యాఖ్యానాలు సూపరున్నర :)

మధురవాణి said... at August 2, 2011 at 2:22 AM

ఫొటోస్ సూపర్ గానీ నీ క్యాప్షన్స్ ఫొటోస్ ని డామినేట్ చేస్తున్నాయ్ ఎప్పట్లానే! Liked all of them! :)
మనీషాని సరిగ్గా ఫోటో తియ్యలేదు నువ్వు.. :P

Anonymous said... at August 2, 2011 at 10:21 AM

karuninchina aakasam super undi :)

తృష్ణ said... at August 2, 2011 at 10:35 AM

అచ్చంగా ఇవే ప్లేసెస్ దగ్గర మాకూ ఫోటోలు ఉన్నాయి...:))

Sravya V said... at August 2, 2011 at 11:16 AM

Superb !

కృష్ణప్రియ said... at August 2, 2011 at 4:49 PM

ఫోటోలు బాగున్నాయి.
అన్నింటికన్నా బాగున్న ఫోటో
మీదీ, మనీషా దీ.. :)

ఏం? మనీష పెళ్లయ్యాక కోయిరాలా తీసేసి భర్త ఇంటి పేరు పెట్టుకుందా?

హరే కృష్ణ said... at August 2, 2011 at 10:53 PM

ఇందూ :)) థాంక్ యూ :)
>>ఆ ఆండీ రెడిమ్షన్ పిక్ అచ్చం ఆ షషాంక్ రెడిమ్షన్ లాగే ఉంది :)
చాలు ఈరోజు కూడా సరిగ్గా అన్నం తినలేదు కడుపు చాలా వరకు నిండిపోయింది :)
>>పక్కన ఉన్నది మనీషా కొయిరాలా అని తెలిసి కూడా ఎవరో తెలీదు అంటారేంటి ఏండీ :)))
మనీషా నేపాలీ,ఫోటో లో ఉండే అమ్మాయి ఉండేది ఢిల్లీ అనుకుంటా :)


రాజ్ థాంక్ యూ :) నీకు మెయిల్ చేస్తాను చాలా పిక్స్ తీసుకున్నాం :)
ఉన్నది 90 mins, అరగంట ఈ ఫోటో స్ ప్రోగ్రాం :)
రచ్చ అవును :)
ఇంచుమించుగా రచ్చే yo yo :)

హరే కృష్ణ said... at August 2, 2011 at 10:53 PM

వేణూ శ్రీకాంత్ గారు థాంక్ యూ :) డబుల్ థాంక్స్ :)


మధుర హ హ్హ :))
క్యాప్షన్స్ నచ్చడం my pleasure అంతా మీ అభిమానం :)
>>మనీషాని సరిగ్గా ఫోటో తియ్యలేదు నువ్వు.. :P
Redemption ఫోటో లో ఉన్నది Andy నే కదా ,ఫోటో తీసింది మా ఫ్రెండ్ :)

మనీషా కి సేపెరేట్ ఫోటో షూట్ పెట్టాం :) బ్లాగ్ లో రూమర్స్ కి తావివ్వకుండా ఉండాలని ఇక్కడ పెట్టలేదు :)
థాంక్ యూ :)

హరే కృష్ణ said... at August 2, 2011 at 10:54 PM

My thoughts online గారు నా బ్లాగ్ లోనికి స్వాగతం నచ్చినందుకు చాలా థాంక్స్!
కీప్ విజిటింగ్ :)

తృష్ణ గారు నా ఫోటో బ్లాగ్ కి స్వాగతం
>>అచ్చంగా ఇవే ప్లేసెస్ దగ్గర మాకూ ఫోటోలు ఉన్నాయి...:))
:-))) భారత దేశం లో పుట్టి విహార యాత్రలకు వెళ్ళే ప్రజలంతా ఆగ్రా లో తాజ్ మహల్ ని ముంబై లో తాజ్ హోటల్ ని మిస్ అవ్వకూడదని నా అభిప్రాయం
మీరు తాజ్ హోటల్ లో డిన్నర్ కి వెళ్ళిన పోస్ట్ గుర్తొచ్చింది. థాంక్స్!
వేల్లిపోదామంటే అక్కడే ఇంకా గడపాలనిపిస్తుంది మరిన్ డ్రైవ్,గేట్ వే ఈ రెండూ addicted places in mumbai :)

హరే కృష్ణ said... at August 2, 2011 at 10:54 PM

శ్రావ్య, థాంక్ యూ :))

కృష్ణ ప్రియ గారూ :)
>>మీదీ, మనీషా దీ.. :)
ఢిల్లీ బెల్లీ చూసాక ముసుగు వేసిన వాళ్ళని చూస్తేనే మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేసిన డిన్నర్ గుర్తుకొస్తోంది :)
ఏం? మనీష పెళ్లయ్యాక కోయిరాలా తీసేసి భర్త ఇంటి పేరు పెట్టుకుందా?
ఉహూ..తను ఫెమినిస్ట్, సమస్య లేదు :))

నా రెండో బ్లాగ్ కి స్వాగతం స్పందన కి చాలా థాంక్స్ !

SJ said... at August 3, 2011 at 3:37 PM

:GUD

హరే కృష్ణ said... at August 6, 2011 at 2:04 AM

Sai thank you :)

kiran said... at August 6, 2011 at 12:21 PM

soooper pics hare :)

Post a Comment

My Blog List

About Me

My photo
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!
 

License

Labels

about me

Pages

Powered by Blogger.

Followers

Blogger templates

Blogroll

మాలిక: Telugu Blogs
haaram logo