Monday, October 10, 2011

నేనొక గృహాంతర వాసిని..



కొన్ని నెలలు గా రూమ్ ని వెతగ్గా వెతగ్గా ఆయాసం నీరసం వచ్చేసి చివరకు సంతృప్తికరంగా ఈ ముప్పై ఫ్లోర్ల భవనం లో సుకుమారమైన అపార్ట్మెంట్ కు మా ఓనర్ కరుణించి అద్దెకు దండించకుండా డండనకా అంటూ ఒక దండేసి ఇచ్చాడు..


Waiting for water..vl getting d swim suit ready in d meantime :)



 One Floor Closer :)




under 18 :)




Den of Garden!



The Three Towers!



Fellowships of Exploring :)

















12 comments:

బంతి said... at October 11, 2011 at 9:51 AM

ఇందులో మీ ఇల్లు ఎకడా ??

వేణూరాం said... at October 11, 2011 at 3:43 PM

వావ్ స్విమ్మిమ్గ్ పూల్ గట్రా ఉందిగా...
జారుడుబల్ల మీద జారొచ్చుకూడానూ..
బయట నుండి లుక్ బాగుందీ.. మరి లోపలి ఫోటోలు యె కా డా??

రెంట్ ఎన్ని వేలూ? అడ్వాన్స్ ఎన్ని లచ్చలూ??

Anupama said... at October 11, 2011 at 4:28 PM

location ekkada idi mumbai-lo? :-?

హర్షవర్ధనం [HarshaVardhanaM] said... at October 11, 2011 at 5:28 PM

అదిరిందయ్యా యాండీ..!!
--
HarshaM

kallurisailabala said... at October 11, 2011 at 6:11 PM

నేను గ్రహాంతర వాసి అని చదివి అదెలా అని గబాల్న బ్లాగ్ కి వచ్చాను.

ఇందు said... at October 11, 2011 at 7:10 PM

Andy :)) bagundi mee apartment complex:P pichika goollulaga unnay ;)

raj adiginattuu baita kaadu mee intlo photos teesi petali Gruhaantaravasulu :P

swimming poolaaa??? aa motham complex ki adokkatenaa??? ika meeru swim chesinatte :P

..nagarjuna.. said... at October 11, 2011 at 10:06 PM

ఫొటోలకు నీపేరు తగిలించేసుకున్నావ్, ఎంతోఓ కాలంగా ముచ్చటపడుతున్న మైసూర్ కెమెరా కొనేసావా ;)

kiran said... at October 12, 2011 at 6:27 PM

ఈ మధ్యే విన్నాను..ముంబై లో ఎవరు నేల మీద ఉండరు అని....నువ్వు ఫోటోలతో సహా చెప్తున్నావ్..:)
బాగున్నాయి ఫోటోలు...
నది నాగార్జున సందేహమే :)

Sravya Vattikuti said... at October 12, 2011 at 8:06 PM

Super unnayi photos :)))

హరే కృష్ణ said... at October 12, 2011 at 9:41 PM

బంతి గారు :)))
మా ఇంట్లో నుండి ఫొటోస్ తీసాం మనసు ఫోకస్ అంతా ఆ ఎదురింట్లోనే :P

రాజ్ :)))
లోపల ఫొటోస్ కప్ బోర్డ్ లు ఆర్డర్ ఇచ్చాం అవి రాగానే పోస్ట్ చేస్తాను :)
>>రెంట్ ఎన్ని వేలూ? అడ్వాన్స్ ఎన్ని లచ్చలూ??
హహ్హ :)))
థాంక్యూ :)

హరే కృష్ణ said... at October 12, 2011 at 9:43 PM

అనుపమ గారు లాస్ట్ సెంట్రల్ సిటీ లిమిట్ ఆఫ్ ముంబై :)
థాంక్యూ :)

హర్ష :))),
శైల బాల గారు :)) థాంక్ యూ

ఇందు
రెండు అపార్ట్మెంట్స్ కి ఒక్కో పూల్ :)
పిచ్చుక గూల్లా :))))
ika meeru swim chesinatte :ప
మన్మధుడు సినిమా లో నీల్లాట ఆడేయడమే జనాలు ఎక్కువయితే :)
థాంక్స్ :)

హరే కృష్ణ said... at October 12, 2011 at 9:43 PM

నాగార్జున LOL
మైసూర్ కెమెరా ముంబై లో బ్లాక్ లో కొనుక్కున్నా :)
థాంక్యూ :)

కిరణ్ హ హ్హ :) అవును ఎవరూ నెల మీద ఉండరు వర్షాలు పాడితే మొదటి ఫ్లోర్ వాళ్ళకి బోట్లే గతి ఇక్కడ
థాంక్స్ :)

శ్రావ్య, థాంక్యూ :))

Post a Comment

My Blog List

About Me

My photo
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!
 

License

Labels

about me

Pages

Powered by Blogger.

Followers

Blogger templates

Blogroll

మాలిక: Telugu Blogs
haaram logo