Saturday, September 3, 2011



Colorful Marina bay sands :)))




 హరే బ్లాగ్ ఫాలో అవ్వవా :O Still Cute :)



Butterfly!




Tough Guy :)



Smiles united!



Make Over :)



 True Love :)







read more "తళ తళ లాడే చిట్టి తల్స్ !"

Monday, August 22, 2011






ఈరోజు ప్రొద్దున్న కృష్ణుని సన్నిధిలో గడపిన నేను సాయింత్రం వరకు తెలియకుండానే ఉండిపోయాను
నా అభిలాష ఏంటంటే ఒక మంచి కెమెరా కొనుక్కొని మొదట ఫోటో కృష్ణుని ఫోటో తో ఆరంభం చెయ్యాలని
షాప్ కి వెళితే మోడల్  ప్రైస్ అంతా సెట్ అయ్యాయి కలర్ వాడి దగ్గర  లేదు
వేరే షాప్ కి వెళ్తే బ్లాక్ కలర్ ఉంది డేమో అని చెప్పి వేరే ఫోటో తీసేసి చూపించాడు వాడి దగ్గర మరో బ్లాక్ పీస్ లేదు
హే కృష్ణా అనుకుంటూ..మరో నలభై నిముషాలు ఉంది చివరి హారతికి.. అక్కడ టైం అయిపోతుంది

రేపు జన సందోహం లో దర్శనం దొరకడం కూడా చాలా కష్టం,మరో మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే  అక్కడ అనుగ్రహం ఇచ్చినట్టు సరిగ్గా దొరికింది షాప్ వాడు  బిల్ అని చాలా delay చేస్తున్నాడు. ఓపెన్ కూడా చెయ్యకుండా  మరో ముప్పయ్ నిముషాలు ఆగితే డోర్ క్లోస్ అయిపోతుంది ట్రాఫిక్ ఉండకూడదు దేవుడా అని మరో పదిహేను కిలోమీటర్ల జర్నీలో బ్యాటరీస్ manual ని ఒక లుక్కేసి ట్రాఫిక్ ని మరో వైపు చూసుకుంటూ టెన్షన్ తో వెళ్తే బయట సెక్యూరిటీ కెమెరా ఏంటి లోపలి అని ఆంక్షలు పెట్టాక అక్కడే ఉన్న ప్రభు ఇతను రెగ్యులర్ కదా ఫర్వాలేదు రమ్మను అని చెప్పేసాక ఆల్రెడీ మొదలైపోయింది అనుకొని వెళ్తే ఇంకో రెండు నిమిషాలు ఉంది ఘాట్టిగా హరి బోల్ అని ఊపిరిపీల్చుకుంటూ మందిరం లోపలకి వెళ్ళి నా కోరికని నెరవేర్చుకున్నా

హరే కృష్ణ హరే కృష్ణ  కృష్ణ కృష్ణ హరే హరే!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే !!

శ్రీ నిత్య,కృష్ణ చైతన్య ప్రభు




శ్రీ శ్రీ రాధా గోపీనాథ్
PS:నా కెమెరా తో తీసిన మొదటి ఫోటో :))




శ్రీ శ్రీ గోపాల్ జీ


అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు !


ఫోటోలు:రాధా గోపీనాథ్ మందిర్-ముంబై 
21-08-2011
read more "జన్మాష్టమి శుభాకాంక్షలు"

Monday, August 1, 2011





 


మణి రత్నం తీసిన బోంబే దగ్గర
హరే కృష్ణ తీసిన గేట్ వే





New Taj, one can feel the Jazz & Dedicated to Raj :)





Monument of Mumbai-Needs no Introduction





కరుణించిన ఆకాశం :)
 Andy moment of Redemption
ఆ పక్కనే ఉన్న మనీషా కోయిరాలా గురించి నాకు తెలియదు :)





రెండు తాజ్ లు సాక్షిగా మధ్యలో జై మహారాష్ట్ర  :)
షో సమాప్తం :)








read more "వర్షం లో తడిసిన ఒక మధ్యాహ్నం"

Friday, July 1, 2011


Fountains of Wayne..I Love It!


Lush Green Surroundings!



Good to be green..


Vamos..! (Lets Go)




Hit the nut!




Versatile ?




Hmmm




Mc...o!


Ctrl Z




 Bunch!


Jhoom Zoom..


Punctual 




Honey Bee

Let's Shop!


 

read more "లబ్ డబ్ చండీగఢ్.."

Wednesday, May 25, 2011





Girgaum Chowpaty!



It's All Starts from here to nowhere.




A green View..everywhere!


The Stranger Tides..


in Marine Drive



Marine Drive to Cover Drive..Love you God!


fabulous faces allaround of all ages :)



third man view from deep extra cover



City that never sleeps including the sea!


read more "బర్త్డే ఇన్ బోంబే!"

Monday, May 16, 2011


రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి లతో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ :)  Train moves much slower than its original :)

క్రమ కొబ్బరి శిక్షణ

SRKR లో ఉన్న చంద్రముఖి రా రా..ఉపేంద్ర కాదు  చంద్రముఖి
తింగర తింగర parachute లకి పట్టే కోకోnuts


స్పీడ్....చాలా ఇంకా కావాలా


గ్రామ గేదెలు కోసం జూమ్ చేస్తూనే ఉండండి


మరిన్ని ఫొటోలతో వచ్చేవారం కలుసుకుందాం :)


















read more "పిచ్చ పచ్చ"

Wednesday, May 4, 2011


బా తీసానా!నువ్వు సూపరేహే అని అనాలి :)

ఒక అబద్దాని రెండు సార్లు చెబితే అది నిజం అయిపోదు.. కానీ నేను ఒక్కసారే చెబుతున్నా ఇది గులాబీ కాదు :)
:)

 మెరుగైన గులాబీ ల కోసం చూస్తూనే ఉండండి of course కామెంట్ పెట్టి   :) 


read more "లాబీ లో గులాబీలు."

My Blog List

About Me

My photo
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!
 

License

Labels

about me

Pages

Powered by Blogger.

Followers

Blogger templates

Blogroll

మాలిక: Telugu Blogs
haaram logo