Wednesday, May 4, 2011

లాబీ లో గులాబీలు.


బా తీసానా!నువ్వు సూపరేహే అని అనాలి :)

ఒక అబద్దాని రెండు సార్లు చెబితే అది నిజం అయిపోదు.. కానీ నేను ఒక్కసారే చెబుతున్నా ఇది గులాబీ కాదు :)
:)

 మెరుగైన గులాబీ ల కోసం చూస్తూనే ఉండండి of course కామెంట్ పెట్టి   :) 


6 comments:

Sravya V said... at May 4, 2011 at 8:10 AM

హ హ మీరు సూపరు నిజమే ఎందుకంటే దాలియాని మీ ఫోటోగ్రఫి తో గులాబీ గా మార్చినందుకు , అలాగే చూస్తుంటాం మెరుగైన గులాబీల కోసం ..

------------
------------

ఎన్ని సార్లు రిఫ్రెష్ కొట్టినా మెరుగైనా గులాబీలు రావటం లేదు :(

మనసు పలికే said... at May 4, 2011 at 1:20 PM

సూపరు హరే..:) చాలా బాగా తీసావు. అద్భుతం.. అమోఘం..:) బా పొగిడానా.???;)
పువ్వులు, పిక్స్ నిజ్జంగా బాగున్నాయి చాలా:)

కొత్త పాళీ said... at May 4, 2011 at 5:51 PM

అవి పియనీలు

హరే కృష్ణ said... at May 4, 2011 at 11:25 PM

శ్రావ్య :)
ప్రకృతి ని చూసి పరవశించి పోవాలి కాని ఆరాధకుల మీద కంప్లైంట్లు చేయకూడదు..గులాబీలు పెడతాము పెడతాము మొక్క వేసి రెండు వారాలు కూడా కాలేదు :) అవి పెరగగానే బ్లాగ్ లో షేర్ చేస్తాను :)
థాంక్స్!

అపర్ణ
పోస్ట్ కి తగ్గ కామెంట్ కేకంతే :) థాంక్యూ :)

Krishna K said... at May 5, 2011 at 12:58 AM

Good ones. for me 3rd one came out better than others.

Unknown said... at May 10, 2011 at 9:19 AM

నే మిస్ అయ్యా ..

:( .. గులాబీ జిలేబిల ఉందేంటి

Post a Comment

My Blog List

About Me

My photo
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!
 

License

Labels

about me

Pages

Powered by Blogger.

Followers

Blogger templates

Blogroll

మాలిక: Telugu Blogs
haaram logo